VIDEO: చెరువు కాలువలో యువకుడు గల్లంతు

VIDEO: చెరువు కాలువలో యువకుడు గల్లంతు

BHNG: చేపల వెటకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటని జిల్లాలో చోటుచేసుకుంది. వలిగొండ మండలం వెల్వర్తి చెరువు కాల్వలో సోమవారం చేపల వేటకు వెళ్లి మోత్కూరుకి చెందిన శివరాత్రి నవీన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడి  ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్, పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.