వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పెద్దిరత్నాజీ

KKD: వైసీపీ వాణిజ్య విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాకినాడకు చెందిన పెద్ది రత్నాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. పార్టీలో కీలక పాత్ర పోషించిన పెద్ది రత్నాజీకి కీలక పదవి లభించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.