పీజీ ఫలితాలు విడుదల
KMR: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్( అటానమస్) కళాశాలలో పీజీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీవీవీ పరీక్షల నియంత్రణాధికారి సంపత్ ఫలితాలను ప్రదర్శించారు. 90శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకుల కృషితోనే సత్ఫలితాలు సాధ్యమయ్యాయయ్యాని పేర్కొన్నారు.