రాష్ట్రం రొహింగ్యాలకు అడ్డాగా మారింది: ఎంపీ

రాష్ట్రం రొహింగ్యాలకు అడ్డాగా మారింది: ఎంపీ

TG: రాష్ట్రం రొహింగ్యాలకు అడ్డాగా మారిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అన్ని మదర్సాలలో అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.