ఆహార కమిషన్ సభ్యులు పర్యటన

ఆహార కమిషన్ సభ్యులు పర్యటన

విజయనగరం జిల్లాలో బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి పర్యటిచారు. డెంకాడ మండలంలో 3 అంగన్వాడీ సెంటర్లు, 2 ఎఫ్‌పీ షాపులు, 1 హై స్కూల్, 1 పీహెచ్‌సీని తనిఖీ చేశారు. అలాగే పూసపాటిరేగ మండలంలో 1 అంగన్వాడీ సెంటర్, 2 జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను పరిశీలించారు. ఆనంతరం భోగాపురం మండలంలోని అంగన్వాడి సెంటర్ తనిఖీ చేశారు.