బొప్పాయి రైతులకు రూ.12 తప్పనిసరి ధర – కలెక్టర్

బొప్పాయి రైతులకు రూ.12 తప్పనిసరి ధర – కలెక్టర్

అన్నమయ్య: చిట్వేల్‌లో బొప్పాయి రైతులతో సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో హోల్సేల్ ధర కిలోకు రూ.45 ఉన్నప్పటికీ, ఇక్కడ రైతులకు కేవలం రూ.9 మాత్రమే వస్తోందని తెలిపారు. కనీసం రూ.12 చెల్లించకపోతే దళారులపై కేసులు మోపి అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దసరా నాటికి ధరలు పెరిగే అవకాశాలున్నాయని రైతులకు భరోసా ఇచ్చారు.