జిల్లా డీసీసీ రేసులో నూజివీడు వాసి
ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోళ్ళ పవన్ కుమార్ కోరారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ప్రవీణ ధావర్‌కు నూజివీడులో శనివారం వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. గడచిన 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు.