జుట్టు ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

జుట్టు ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

మనం ఆహారం విషయంలో చేసే నిర్లక్ష్యం కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బెర్రీ పండ్లు తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలు తింటే జుట్టు సమస్యలు రావు. చిలగడదుంపలు, నట్స్, ఆకుకూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.