VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని 12వ వార్డు, 21వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీని నిర్వీర్యం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ సహాకరంతో మున్సిపాలిటీని అభివృద్థి చేస్తానని హామి ఇచ్చారు.