'మెనోడివోర్స్' అంటే తెలుసా?

'మెనోడివోర్స్' అంటే తెలుసా?

'మెనోడివోర్స్'.. ఇప్పుడు ఈ పదం బాగా వినిపిస్తోంది. మెనోపాజ్ సమయంలో తీసుకునే విడాకులనే ఇలా పిలుస్తున్నారు. ఈ టైంలో మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, కోపం రావడం సహజం. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి, దూరం పెరుగుతుంది. తమ ఎమోషనల్ నీడ్స్ తీరట్లేదని భావించి చాలామంది మహిళలు ఈ వయసులో విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు.