కాంగ్రెస్ నాయకుల ఇంటింట ప్రచారం

NRPT: దామరగిద్ద మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. పేదల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీ అని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల మాటలు నమ్మకండని నాయకులు కోరారు.