మామిడిపల్లి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..

మామిడిపల్లి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..

SRCL:కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ దత్తత గ్రామమైన మామిడిపల్లి సీతారాముల కళ్యాణం లో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.