అవాంఛనీయ జరగకుండా భద్రత ఏర్పాటు చేశాం: CI
MHBD: మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు CI రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని CI విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు.