స్పా ముసుగులో వ్యభిచారం.. నిందితులు అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. నిందితులు అరెస్ట్

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్‌లో స్పా ముసుగులో వ్యబిచార నిర్వహిస్తున్న గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద 4 సెల్ ఫోన్లు, నిరోదులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొరకు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.