VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
SRD: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన సదాశివపేట మండలం నిజాంపేట జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కారు బైక్ ఢీకొండంతో బైక్ పై ఉన్న కృష్ణ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.