ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ప్రజలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లొద్దు: అర్ధవీడు SI సుదర్శన్
✦ పొదిలిలో తల్లి అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు
✦ దొర్నాలలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కిన చిరుతపులి
✦ అర్ధవీడులో జంపలేరు వాగుకు భారీగా చేరుతున్న వరద నీరు