VIDEO: 'చిరువ్యాపారుల కోసం స్మార్ట్ బజార్ ఏర్పాటు చేస్తాం'

VIDEO: 'చిరువ్యాపారుల కోసం స్మార్ట్ బజార్ ఏర్పాటు చేస్తాం'

NLR: కందుకూరులోని చిరు వ్యాపారుల కోసం నెల్లూరు తరహాలో స్మార్ట్ బజార్ ఏర్పాటు చేసే యోచన ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల వలన తోపుడుబండ్లపై అమ్ముకుని జీవించే చిరు వ్యాపారులు దెబ్బ తినకూడదన్నారు. వారి కోసం అనువైన ప్రదేశాలను కేటాయించడం జరుగుతుందన్నారు.