నేడు తుని పట్టణంలో ఎమ్మెల్యే దివ్య ప్రజాదర్బార్

నేడు తుని పట్టణంలో ఎమ్మెల్యే దివ్య ప్రజాదర్బార్

KKD: తుని పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో గురువారం ఉదయం 9 గంటలు నుండి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్యే యనమల దివ్య దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని టీడీపీ నేతలు కోరారు.