VIDEO: 'యువతలో సామాజిక చైతన్యం రావాలి'

VIDEO: 'యువతలో సామాజిక చైతన్యం రావాలి'

ADB: యువతలో సామాజిక చైతన్యం రావాలని PDSU జిల్లాధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని కొమరం భీం భవన్‌లో భారత విప్లవ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే అమరవీరులకు నివాళి అని అన్నారు.