సిర్గాపూర్ మండలంలో ఎన్నికల నోటిఫికేషన్

సిర్గాపూర్ మండలంలో ఎన్నికల నోటిఫికేషన్

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవో శారదా దేవి, MRO కిరణ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారంగా అభ్యర్థి నుంచి నామినేషన్ స్వీకరిస్తారని చెప్పారు. స్థానికంగా మొత్తం ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో అధికారులు ఉన్నారు.