మార్నింగ్ వాక్‌లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

మార్నింగ్ వాక్‌లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

NRML :ఖానాపూర్ మండలంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా సుభాష్ నగర్ వీదుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.బీడీ కార్మికులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఉదయాన్నే కూలి పనికి వెళ్తున్న వారితో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు,తదితరులు పాల్గొన్నారు.