కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్ రావు

కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్ రావు

SDPT: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కేసీఆర్‌ను తెలంగాణ ఉద్వేగం, స్వాభిమానం, సమున్నత అస్తిత్వంగా అభివర్ణించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో శతవసంతాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.