నాగిరెడ్డిపేట ఎంపీడీవోపై ఫిర్యాదు చేసిన సిబ్బంది

నాగిరెడ్డిపేట ఎంపీడీవోపై ఫిర్యాదు చేసిన సిబ్బంది

KMR: నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీవో లలిత కుమారి తమపై దురుసుగా మాట్లాడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా గెటౌట్ అంటూ బయటకు పంపుతున్నారని ఆరోపిస్తూ సిబ్బంది శుక్రవారం కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సీఈఓ చందర్ నాయక్, సూపరింటెండెంట్ యుగంధర్‌కు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు.