కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ MLA
NDL: డోన్‌లోని పాతపేటలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహించిన శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవతల ఆశీర్వాదంతో ప్రజలు అక్షయ సంపద, ఆరోగ్యం, శాంతి, ఆనందాలతో జీవించాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.