గోస్త నదిలో పడి 1వ తరగతి విద్యార్థి గల్లంతు

W.G : పాలకోడేరు (M) వేండ్ర శివారు కట్టవారిపాలెం చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్ (7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం జైదేవ్ నవుడూరులో స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడని ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాస్తు పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టమన్నారు.