ట్రాఫిక్ సమస్యపై పర్యటన చేస్తున్న కలెక్టర్

ట్రాఫిక్ సమస్యపై పర్యటన చేస్తున్న కలెక్టర్

W.G: భీమవరం పట్టణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి‌తో కలిసి ట్రాఫిక్ సమస్యలపై పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాటన్ పార్క్ వద్ద నుంచి ఆర్టీసీ బస్ డిపో వరకు ద్విచక్ర వాహనాలపై అధికార యంత్రాంగం అంతా పర్యటించారు. అధికంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నచోట ఆగి అధికారులకు పలు సూచనలు కలెక్టర్ జారీ చేశారు.