VIDEO: స్కూటర్‌పై ఎద్దు రయ్.. రయ్

VIDEO: స్కూటర్‌పై ఎద్దు రయ్.. రయ్

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఓ వింత ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఓ స్కూటర్ పార్క్ చేసి ఉండగా అటువైపు వెళ్తున్న ఎద్దు స్కూటర్‌పైకి రెండు కాళ్లు పెట్టి ఎక్కింది. అనంతరం దాన్ని రైడ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. ఈ CCTV ఫుటేజీ SMలో వైరల్ అవుతోంది. ఎద్దు స్కూటర్‌పైకి ఎక్కే క్రమంలో దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.