VIDEO: గన్‌పార్క్ వద్ద బీజేపీ నిరసన
HYD: గన్‌పార్క్ వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, రైతుల వినతి పత్రాలతో తోపుడు బండిపై వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల భీమా పథకం, రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.