ప్రత్యేక ఆకర్షణగా మహాశివుడి విగ్రహం

NLG: నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ గ్రామ సమీపంలో సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని మహా శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామస్థులు దాదాపు 50 లక్షల రూపాయల విరాళాలతో ఈ సుందరమైన విగ్రహన్ని నిర్మించారు. కృష్ణా జలాలు విగ్రహం చుట్టూ చేరడంతో వైజాగ్ కాలనీ అందాలతో పాటు శివుడి దర్శనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులు కుడా పెరుగుతున్నారు.