GHMC ఆధీనంలోకి షాపింగ్ కాంప్లెక్స్

GHMC ఆధీనంలోకి షాపింగ్ కాంప్లెక్స్

MDCL: కాప్రా సర్కిల్ ASరావునగర్‌లోని జై జవాన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్‌ను GHMC అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఎస్టేట్స్ ఆఫీసర్ లావణ్య 10 షట్టర్లకు తాళాలు వేశారు. 12ఏళ్లుగా కాలనీ సంక్షేమ సంఘం ఆధీనంలో ఉన్న కాంప్లెక్స్‌ను ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా GHMC హస్తగతం చేసుకుందని సమాచార హక్కు సాధన సమితి జిల్లా కన్వీనర్ గగన్ అన్నారు.