ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్ తిలక్ వర్మ
☞ సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత
☞ విజయపురంలో టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ పాడే మోసిన MLA భాను
☞ నాంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీ
☞ కాణిపాకం బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సుమిత్ సమీక్ష