నూతన అధ్యక్ష, కార్యదర్శులకు పుల్లారావు అభినందనలు

నూతన అధ్యక్ష, కార్యదర్శులకు పుల్లారావు అభినందనలు

పల్నాడు: చిలకలూరిపేట పట్టణం 29వ వార్డు నూతన అధ్యక్షులుగా షేక్ పట్నం కరిముల్లా, ప్రధాన కార్యదర్శిగా షేక్ కాలేషా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు వారిని అభినందించి, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు.