విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కొత్తవలసలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన హోం మంత్రి అనిత
➢ గజపతినగరంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
➢ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో ప్రజా దర్బార్‌ నిర్వహించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు