ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

KMR: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందని కుంటోళ్ల సాయిలు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్యం, నిరుద్యోగ సమస్యలతో మనస్తాపం చెందిన ఆయన, శనివారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.