నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశంలో మండల స్థాయి అధికారులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పూర్తిస్థాయి నివేదికతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.