KTR ఆలోచన మారాలి: శ్రీధర్ బాబు
TG: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న కేటీఆర్.. తమ ప్రభుత్వంపై అసత్యాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడట్లేదన్నారు. తమ పాలసీల్లో సంక్షేమం కనిపిస్తే.. గత ప్రభుత్వంలో అరాచకం కనిపించిందన్నారు. కేటీఆర్ ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు.