అగ్ని ప్రమాదం కాలి బూడిదైన వేరుశనగ ఆకు

అగ్ని ప్రమాదం కాలి బూడిదైన వేరుశనగ ఆకు

KRNL: కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామంలో ఇవాళ ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ 6.20 లక్షల పశుగ్రాసం అగ్నికి ఆహుతి అయింది. గ్రామానికి చెందిన రైతు పి. చిన్న చాందుకు చెందిన 22 ట్రాక్టర్ల వేరుశనగ ఆకు, 3 ట్రాక్టర్ల జొన్న చొప్ప కొనుగోలు చేసి తన కళ్ళం దొడ్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అగ్ని రాజుకుని మంటలు చెలరేగాయి.