బీసీలపై కుట్రలను తిప్పికొడదాం: తీన్మార్ మల్లన్న
MBNR: బీసీలపై కుట్రలను తిప్పికొడదామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులతో శుక్రవారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ రాజ్యాధికారం దిశగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు టీఆర్పీలో చేరారు.