'జగన్‌ను మానసిక వైద్యశాలలో చేర్పించాలి'

PLD: మాజీ CM జగన్ జగన్‌ను మానసిక వైద్యశాలలో చేర్పించాలి అంటూ.. MLA పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వస్తే తన అవినీతి భాగవతాన్ని కూటమి ప్రభుత్వం ఆధారాలతో బయటపెడుతుందనే భయంతో జగన్ రావట్లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రికార్డెడ్ ప్రెస్ మేట్లతో ప్రజల చెవిలో పూలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు.