VIDEO: తుంగతుర్తిలో ఘనంగా కార్తీక వనభోజనం

VIDEO: తుంగతుర్తిలో ఘనంగా కార్తీక వనభోజనం

SRPT: కార్తీక మాసం సందర్భంగా ఇవాళ తుంగతుర్తిలో ఆర్యవైశ్య, వాసవి వనిత మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యలో సంప్రదాయబద్ధంగా మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం సామూహిక గోవింద నామాలు పఠించారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని మహిళా భక్తులు చెబుతున్నారు.