10 నుంచి శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు

TPT: నాయుడుపేటలోని తుమ్మూరులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీశ్రీ కరిమాణిక్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలతోపాటు వివిధ అలంకారణలతో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.