'భూ సర్వే దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి'
సత్యసాయి: కలెక్టర్ శ్యాంప్రసాద్ భూ సర్వేతో సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తులను నాణ్యతతో, వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో సర్వేయర్‌లతో జరిగిన సమావేశంలో వచ్చిన 175 దరఖాస్తులను SLA దాటకుండా పూర్తిచేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు.