గురుకుల పాఠశాల తనిఖీ

గురుకుల పాఠశాల తనిఖీ

అన్నమయ్య: నందలూరు మండలం ఆడపూరు గ్రామంలోని గురుకుల పాఠశాలలోని పరిసరాలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వంట విభాగంలో వినియోగిస్తున్న కూరగాయలను గురువారం పాఠశాల ఛైర్మన్ ఇరువురి మురళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర CM చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పిస్తున్నారని గుర్తుచేశారు.