స్క్రిప్ట్ రైటర్‌గా సర్టిఫికెట్ అందుకున్న నరేందర్

స్క్రిప్ట్ రైటర్‌గా సర్టిఫికెట్ అందుకున్న నరేందర్

WGL: నగరానికి చెందిన సీనియర్ రిపోర్టర్ కోరుకొప్పుల నరేందర్ ఫిలిం మేకింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా సర్టిఫికెట్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, బాహుబలి, RRR, వారణాసి సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిన్న ఆయన సర్టిఫికెట్ అందుకున్నారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగగా.. పలువురు నరేందర్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.