VIDEO: పోతంపల్లిలో విద్యుత్ షార్ట్ సర్‌క్యూట్
ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పోతంపల్లిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మెయిన్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో, అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.