యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 131 మంది రైతులకు రూ. 19.5 లక్షల సబ్సిడీతో వివిధ యంత్ర పరికరాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.