VIDEO: బొల్లారంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

VIDEO: బొల్లారంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

SRD: బొల్లారం మున్సిపల్ పరిధిలోని IDA ఇండస్ట్రియల్ రోడ్డు పక్కన అక్రమంగా వెలసిన షెడ్లను మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం, బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది సహాయంతో అక్రమంగా వెలసిన షెడ్లను జెసీబీతో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవి ఉన్నారు.