గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

PDPL: జిల్లా కేంద్రంలో రూ. 1.50 కోట్ల నిధులతో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోవత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.