మంచిప్ప విద్యార్థినికి 485 మార్కులు
NZB: మోపాల్ మండలం మంచిప్పకు చెందిన మమ్మద్ సలీమా ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 485 మార్కులు సాధించింది. ఆమె నిజామాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ మార్కులు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయుల బృందం ఆమెను అభినందించారు.