'చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం'

'చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం'

PDPL: మంథని(M)వేంపాడు, తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. యాసంగి పంటలో రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.